బీసీసీఐకి కలిసొచ్చిన కోర్టు సెలవులు! | Supreme Court postpones order to October 17 | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 7 2016 4:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

జస్టిస్ లోధా ప్రతిపాదనలు అమలులో జాప్యం చేస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి ఇప్పుడు సుప్రీంకోర్టు సెలవులు కలిసొచ్చాయి. సుప్రీంకోర్టుకు సెలవులు రావడంతో ఆ తీర్పు ఈనెల 17వ తేదీ వరకూ వాయిదా పడింది. ఈ రోజు విచారణ సందర్భంగా బీసీసీఐని సుప్రీంకోర్టు మరోసారి మందలించింది. లోధా కమిటీ సిఫారుసులు అమలు చేస్తామంటూ తీర్మానం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్మానాన్ని రాష్ట్ర శాఖలు ఆమోదించడంతో పాటు లోధా కమిటికి, కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ కోర్టు పేర్కొంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement