పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైన్‌ ప్రారంభం | Suresh prabhu inaugarates Peddapalli-Nijamabad railway line | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 25 2017 2:21 PM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

పెద్దపల్లి-నిజామాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ నుంచి రిమోట్ లింక్ ద్వారా రైల్వే లైన్ ను స్టార్ట్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement