మియాపూర్ భూ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌కు లీగల్ నోటీసులు పంపించనున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు.
Published Fri, Jun 2 2017 4:25 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement