తలసాని వ్యవహారంపై సీఎస్కు రాజ్భవన్ లేఖ | TD leaders complaint on Talasani Srinivasa Yadav | Sakshi
Sakshi News home page

Sep 26 2015 10:17 AM | Updated on Mar 21 2024 6:13 PM

టీటీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలంగాణరాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ భవన్లో కదలిక ప్రాంభమైంది. పార్టీ ఫిరాయింపుల కింద తలసాని పై చర్యలు తీసుకోవాలని శనివారం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మాగంటి ఫిర్యాదు పై రాజ్ భవన్ వర్గాలు సీఎస్ రాజీవ్ శర్మకు సమాచారం పంపాయి. తలసానిని మంత్రిగా కొనసాగించడంపై తరచు ఫిర్యాదులు వస్తున్నాయని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement