గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీడీపీ-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Published Sun, Jan 24 2016 3:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement