‘చుక్కల’ భూములు చక్కబెట్టేద్దాం! | TDP leaders Heavy sketch to the 24 lakh acres of land | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 22 2017 7:07 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

రాష్ట్రంలో ఎవరికీ చెందకుండా రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూములుగా నమోదైన లక్షలాది ఎకరాలపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ల కన్ను పడింది. అడంగల్‌లను తారుమారు చేసి, తామే అనుభవదారులుగా చూపించి, వాటన్నింటినీ సొంతం చేసుకొనే వ్యూహంలో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ భూముల విషయంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం ఉంది. స్వాతంత్య్రా నంతరం రెవెన్యూ రికార్డులను తిరగరాసే సమయంలో కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా అన్న విషయం తేలలేదు. దీంతో ఆ భూముల రికార్డుల్లో హక్కుదారు కాలమ్‌లో చుక్క పెట్టి వదిలేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement