ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసుల గురించి తనను ప్రశ్నించిన మీడియాకు తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ తనదైన శైలిలో పాఠాలు చెప్పారు. ఇప్పటివరకు అసలు ఎలాంటి పరిణామాలు జరగలేదని, వస్తున్నవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లను భయభ్రాంతులను చేసి తాము గెలవాలని టీఆర్ఎస్ అనుకుంటోందని ఆయన చెప్పారు.
Published Tue, Jun 16 2015 6:51 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement