‘రాత్రికి వస్తే రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇప్పిస్తా’ | Teachers slapped with slippers | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 25 2017 11:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

‘ఈ రాత్రికి మున్సిపల్‌ కమిషనర్‌ రెస్ట్‌ రూంకు వస్తే... నీకు రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇప్పిస్తా’ అంటూ కదిరి మున్సిపల్‌ పాఠశాలలో పనిచేసే ఓ మహిళా టీచర్‌ పట్ల మున్సిపాలిటీలోనే మరో స్కూల్‌లో పనిచేసే మైనుద్దీన్‌ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళా టీచర్‌ అతనితో గొడవ పడి, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆదివారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement