యువతలో సెల్పీ పట్ల ఉన్న మోజు మామూలుదికాదు . ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. ప్రాణాలు పోతున్నా..క్రేజ్ కొనసాగుతూనే ఉంది.. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని భాగపత్ జిల్లాలో ఇలాంటి సెల్పీ ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది. ఇలాగే మేళా ఉత్సవానికి హాజరైన ఓ బాలిక జెయింట్ వీల్ ఎక్కింది. ఈ ఉత్సాహంలో సెల్పీ తీసుకుంటూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది.