నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య | telugu student murdered in noida | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 18 2015 11:39 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

ఉత్తర ప్రదేశ్ నోయిడాలో ఓ తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నల్గొండ జిల్లాకు చెందిన సందేశ్ భాస్కర్(23)గా గుర్తించారు. నోయిడాలోని అమేథీ యూనివర్సిటీలో మెరైన్ సైన్స్లో విద్యను అభ్యసిస్తున్నాడు. స్థానిక అపార్ట్మెంట్లో తన మిత్రులైన నదీమ్, మధుర్ తో కలిసి ఉంటున్నాడు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement