టెన్త్‌ ఇంగ్లిష్‌–2 పేపర్‌ లీక్‌ | Tenth English paper-2 leak | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 23 2017 7:00 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

పదో తరగతి పరీక్షల్లో లీకేజీల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఇంగ్లిష్‌–1 పేపర్‌ లీక్‌ కాగా.. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఇంగ్లిష్‌–2 ప్రశ్నపత్నం లీకైంది! ఇందుకు బాధ్యులైన ముగ్గురిని అధికారులను సస్పెండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement