ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది వైఎస్ | that is ysr, who laid foundations to projects, says ys avinash reddy | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 11 2017 4:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

పైడిపాలెం రిజర్వాయర్ ప్రారంభోత్సవంతో దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నెరవేరిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. పైడిపాలెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని, ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పైడిపాలెం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement