ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య ఘర్షణ | The confrontation between the Engineering students | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 5 2015 9:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

నగరంలోని వనస్థలిపురంలో ఇంజినీరింగ్ విద్యార్థులు ఘర్షణ పడిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. వీరి మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారడంతో ఇరువర్గాల విద్యార్థులు రాళ్లతో దాడిచేసుకున్నారు. ఈ ఘటన వనస్థలిపురంలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు బైకులపై వచ్చి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వకున్నారు. వారి మధ్యగల ఘర్షణకు కారణాలు తెలియలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement