కశ్మీర్‌లో కొత్త సర్కారు ఏర్పాటు ఆలస్యం | The delay in the formation of a new government in Kashmir | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 9 2016 6:40 AM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM

సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆకస్మిక మృతి నేపథ్యంలో.. జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కొద్దిగా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సంతాప దినాలుగా పాటించే తొలి 4 రోజులు ముగిసేంతవరకు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విముఖంగా ఉన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement