ప్రపంచమంతా అణ్వాయుధ తయారీ, వినియోగంపై నియంత్రణ సాధించేందుకు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానానికి వ్యతిరేకంగా ఉత్తర కొరియా బుధవారం హైడ్రోజన్ బాంబును ప్రయోగించింది. ఈ బాంబు అత్యంత శక్తివంతమైనది. రెండో ప్రపంచయుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి లపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కన్నా ఈ బాంబు వెయ్యిరెట్లు శక్తివంతమైనది. అయితే అమెరికా ప్రయోగించింది అణుబాంబు. కేంద్రక విచ్ఛిత్తి సూత్రం(న్యూక్లియర్ ఫిషన్) ద్వారా పనిచేస్తుంది. హైడ్రోజన్ అణువు విడిపోవటం ద్వారా శక్తి ఉద్గారం అవుతుంది. కానీ.. హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీనం(న్యూక్లియర్
Published Thu, Jan 7 2016 7:07 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement