జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’ | thin rice for jr degree collages : eetala | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 16 2016 10:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో కూడా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుతం పాఠశాలలు, వసతి గృహాల్లో ఆ పథకం సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో సభ్యుల సూచన మేరకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement