కారు, లారీ ఢీ : ముగ్గురు మృతి | three dies as lorry hits car in medak | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 5 2016 9:15 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

కొండాపురం మండలం మల్కాపురం వద్ద బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో కారు, లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement