పేదలకు కేంద్ర బడ్జెట్‌లో వరాలు! | To construct 1 crore houses by 2019 for homeless | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 1 2017 12:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

తాను ఈసారి ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్‌లో పేదలకు, గ్రామీణ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్టు పేర్కొన్న ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ.. బడ్జెట్‌లో పేదలకు పలు వరాలు ప్రకటించారు. పేదలు, అణగారిన వర్గాల బలోపేతానికి సామాజిక భద్రత కల్పిస్తామని, ఆరోగ్య సంరక్షణతోపాటు పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు రూ. 15వేల కోట్ల నుంచి రూ. 23వేల కోట్లకు బడ్జెట్‌లో నిధులు పెంచుతున్నట్టు చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement