విశాఖ జిల్లా పాడేరు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు పెట్టడం సరికాదని గిరిజనులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సర్కార్ ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
Published Sun, Dec 13 2015 2:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement