వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ సమావేశంలో రగడ జరిగింది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
Published Sun, Nov 1 2015 6:27 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement