వచ్చే నాలుగేళ్లలో ఐటీ పరిశ్రమ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఐటీ శాఖ రూపొందించిన టీ-హబ్ లోగోను, వెబ్‌సైట్‌ను, వార్షిక నివేదికను మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో ఆవిష్కరించారు.
Published Wed, Jun 3 2015 7:45 AM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement