ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నామని చెప్పారు.
Published Mon, Aug 22 2016 7:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM