కారు బోల్తా.. ఇద్దరి మృతి | two died in car overturned road accident | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 15 2016 7:50 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

కారు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న కారు అదుతప్పింది. ఆ వెంటనే బోల్తాపడి కారు పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తోన్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement