తెలంగాణ ఎంసెట్ మెడికల్ లీకు వీరుల అరెస్టు | two kingpins arrested in telangana eamcet medical paper leakage case | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 19 2017 6:20 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తెలంగాణ ఎంసెట్‌-2 (2016) మెడికల్ పేపర్ల లీకేజి కేసులో ప్రధాన సూత్రధారులు శివబహదూర్ సింగ్, అనూప్ కుమార్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో అరెస్టు చేసిన వీళ్లిద్దరినీ ట్రాన్సిట్ వారంటు మీద హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలంగాణ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్‌బీ సింగ్ అలియాస్ పండిట్ ప్రధాన సూత్రధారి. తనకున్న పరిచయాలతో అతడు తెలంగాణ ఎంసెట్ మెడికల్ పేపర్‌ను బయటకు తీసుకొచ్చాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement