సినీహీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం నివేదికను వైద్యులు సిద్దం చేశారు. వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం ఉదయ్ కిరణ్ రాత్రి 10 -12 గంటల మధ్యలో ఉరి వేసుకున్నాడు.
Published Tue, Jan 7 2014 4:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement