రూ.3కు బ్రేక్‌ఫాస్ట్‌.. రూ.5కు భోజనం! | UP Yogi govt on Mission 2019: Breakfast for Rs 3, lunch Rs 5 | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 9 2017 6:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

తమిళనాడులో విజయవంతమైన అమ్మా క్యాంటిన్‌ తరహా పథకాన్ని ప్రవేశపెట్టాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అన్నపూర్ణ భోజనాలయ పేరుతో పేదలకు తక్కువ ధరకు బ్రేక్‌ ఫాస్ట్‌, రెండు పూటలా భోజనం అందించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత‍్యనాథ్‌ భావిస్తున్నారు. 3 రూపాయలకు బ్రేక్‌ ఫాస్ట్‌, 5 రూపాయలకు భోజనం అందించాలని యోచిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement