ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్‌లో ఆంతర్మథనం మొదలైంది. ఈ పరాభవంతో పార్టీ అధినాయకత్వంపై సీనియర్ నేతలు నిరసనగళాలను విప్పుతున్నారు. ఇప్పటికే సత్యవ్రత చతుర్వేది లాంటి సీనియర్ నేతలు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. అసలైన సమయంలో చర్యలు తీసుకోకుండా.. ఇప్పుడు మథనపడుతూ కూర్చుంటే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు.
Published Wed, Mar 15 2017 2:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement