ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఏకంగా ముఖ్యమంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ముఖ్యమంత్రులు ప్రకాశ్ సింగ్ బాదల్, హరీష్ రావత్, లక్ష్మీకాంత్ పర్సేకర్.. సొంత నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించలేకపోతున్నారు. గోవా సీఎం పర్సేకర్ ఓటమి చవిచూశారు.