ఎన్నికల కమిషన్‌కు ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం నోటీసులు ఇచ్చింది. ట్యాంపరింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం... ఈసీతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, బీజేపీ వికాస్ నగర్ ఎమ్మెల్యే చౌహాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈవీఎంలను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది.