అవును.. ఆ సంతకం నాదే: వసుంధర రాజె | Vasundhara Raje reportedly admits her signature on the document | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 25 2015 5:06 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

మోదీ గేట్ కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె కొంత మేర ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. లలిత్ మోదీ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుకు మద్దతుగా బయటపడిన డాక్యుమెంట్లో సంతకం తనదేనని ఆమె తన పార్టీ అగ్రనేతల వద్ద అంగీకరించినట్లు తాజాగా తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement