నేడే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ | | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 3 2013 11:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

పంచాయతీ సమరానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి బుధవారం ఎన్నిక ల నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. అయితే మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనానికి సంబంధించి కోర్టు వివాదాలు ఉన్న పంచాయతీల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామ పంచాయతీలు కోర్టు వివాదాల్లో ఉన్నాయన్న వివరాలను తెప్పించుకుంటున్న ఎన్నికల సంఘం.. వాటి ఆధారంగా జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement