సమైక్యవాదుల అష్టదిగ్బంధనం | Vijayawada city blocked by seemandhra agitators | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 4 2013 11:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM

రాష్ట్ర విభజనకు నిరసనగా సిటీకేబుల్‌ ఆధ్వర్యంలో విజయవాడలో సమైక్యవాదులు బుధవారం రహదారుల అష్టదిగ్బంధం చేశారు. బెంజ్‌ సర్కిల్‌, వారధి కూడలి, దుర్గగుడి, గొల్లపూడి వై జంక్షన్ తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించారు. ఫలితంగా విజయవాడ- హైదరాబాద్‌, విజయవాడ- చెన్నై, కోల్‌కతా జాతీయరహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్యవాదులు డిమాండ్‌ చేశారు. రాజకీయ నేతల స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజిస్తే సహించమంటూ హెచ్చరించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement