జూన్ నుంచి ‘మెట్రో’ పనులు | Vijayawada metro train work progress to be started from June | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 27 2015 8:10 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

యవాడ మెట్రో రైలు నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.6,823 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) ముఖ్య సలహాదారు శ్రీధరన్ ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడును కలసి విజయవాడ మెట్రో రైలు మొదటి దశకు సంబంధించి డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను అందజేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement