దొంగల కోసం వెళ్లి.. దొరికిపోయిన పోలీసులు | Rajasthan ACB arrests Andhra Pradesh police | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 7 2017 7:06 AM | Last Updated on Wed, Mar 20 2024 2:09 PM

మన రాష్ట్ర పోలీసులు.. వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలను పట్టుకోవడానికి వెళ్లారు.. అక్కడ వారి ఆచూకీ కనిపెట్టారు. దొంగలు దొరకగానే పట్టుకోవాల్సింది పోయి పోలీసులు వారితో లాలూచీ పడ్డారు. లంచమిస్తే వదిలేస్తామన్నారు

Advertisement
 
Advertisement
 
Advertisement