‘వైఎస్ జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం’ | we are ready to resign for AP special status, says ysrcp mp mekapati rajamohan reddy | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 27 2016 7:40 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదానే కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీ మేకపాటి గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆ విషయం తెలిసే వెంకయ్య నాయుడు రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హోదాను మరిచి ఆర్థిక సాయం మంచిదంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement