తెలంగాణ జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. నెల రోజుల్లోనే తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Published Fri, Sep 29 2017 4:39 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM
Advertisement
Advertisement
Advertisement