పాకిస్థాన్‌కు ఆఫ్గనిస్థాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్ | Will close Pakistan transit route, warns Ashraf Ghani | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 11 2016 1:55 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో పొరుగుదేశం పాకిస్థాన్‌ను ఆఫ్గనిస్థాన్‌ గట్టిగా హెచ్చరించింది. భారత్‌తో వాణిజ్యానికి వాఘా సరిహద్దును ఉపయోగించుకోవడానికి తమకు అనుమతి ఇవ్వకపోతే.. మధ్య ఆసియా దేశాలకు వెళ్లేందుకు తమ దేశం మీదుగా పాకిస్థాన్‌ను అనుమతించబోమని తేల్చిచెప్పింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement