మద్యం మత్తులో లైంగిక వేధింపులకు దిగిన ఇద్దరు యువకులకు ఓ మహిళా తైక్వాండో కోచ్ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోలు ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. తైక్వాండో కోచ్‌గా పనిచేసే నవనీత నివాసం ముందు పవన్, రామకృష్ణ అనే ఇద్దరు యువకులు కూర్చుని మద్యం సేవిస్తున్నారు.
Published Tue, Oct 13 2015 9:42 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement