చరిత్ర సృష్టించిన జాహ్నవి | Young telugu girl Jahnavi Climb Mount Denali | Sakshi
Sakshi News home page

Jul 16 2016 2:42 PM | Updated on Mar 22 2024 11:05 AM

పర్వతారోహణలో తెలుగు అమ్మాయి జాహ్నవి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు మూడు శిఖరాలను అధిరోహించిన జాహ్నవి తాజాగా, నాలుగో శిఖరం మౌంట్‌ డెనాలీని అమెరికాలో అధిరోహించింది. 6190 మీటర్ల ఎత్తున్న డెనాలీ.. జాహ్నవి అధిరోహించిన అతి క్లిష్టమైన శిఖరం.

Advertisement

పోల్

Advertisement