ఆత్మహత్య చేసుకోవడం ఇలా అంటూ.. | Youth uploads video before jumping to death in Mumbai | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 4 2017 11:30 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

చదువంటే విరక్తి పుట్టిందో.. మరి ఏమైందో తెలియదు గానీ, ఓ కుర్రాడు ఫేస్‌బుక్ లైవ్‌లో వీడియో అప్‌లోడ్ చేసి, హోటల్ 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియోలో.. ఆత్మహత్య ఎలా చేసుకోవాలో చెబుతూ ఓ ట్యుటోరియల్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement