పసుపు పంటను పరిశీలించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy to visit Flood in kurnool district | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 10 2017 12:30 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మంగళవారం మహానంది జిల్లా శ్రీనగరంలో పసుపు, అరటి పంటలను పరిశీలించారు. మద్దతు ధర, ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కాగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పసుపు, అరటి పంటకు గిట్టుబాటు ధర లభించిందని, ఇప్పుడు మాత్రం కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఈ సందర్భంగా తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మహానంది చేరుకుంటారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement