'ఆక్వా' బాధిత కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ పరామర్శ | ys jaganmohan reddy console Aqua factory victims | Sakshi
Sakshi News home page

Mar 30 2017 7:03 PM | Updated on Mar 22 2024 11:06 AM

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement