16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి. | ys jaganmohanreddy Yuvabheri in guntur over ap special status | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 13 2017 7:11 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్‌ఆర్సీపీ నేతలు ఆదివారం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 16న గుంటూరులో పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement