16న గుంటూరులో యువభేరి | Yuvabheri in Guntur on 16 | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 5 2017 7:00 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ఈ నెల 16వ తేదీన గుంటూరు నగరంలో యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement