రాయలసీమకు విదర్భ తరహా ప్యాకేజీ | YSR Congress Party Farmer Section incharge MVS Nagi Reddy comments | Sakshi
Sakshi News home page

Jan 3 2017 7:18 AM | Updated on Mar 20 2024 1:57 PM

సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేలా రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు.పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేలా రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. గత మూడు ఖరీఫ్‌ సీజన్లలోనూ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో సగానికి సైగా రాయలసీమలో ఉన్నాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement