'ఏవిధంగా రోజాను సస్పెండ్ చేస్తారు?' | YSRCP leader Tammineni Sitaram Fires on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 20 2015 2:25 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏవిధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఇంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని, ఏ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారని నిలదీశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement