ఎమ్మెల్సీగా వెన్నపూస గోపాల్ రెడ్డి గెలుపుపై వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుధవారం వైఎస్‌ఆర్ ఎల్పీ సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్ధి వెన్నపూస గోపాల్ రెడ్డి విజయంతోపాటు...మూడు చోట్ల వైఎస్‌ఆర్ సీపీ మద్దతు ఇచ్చిన పీడీపీ అభ్యర్ధులు గెలవడంతో పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు.