ప్రసాదరాజు దీక్షకు రోజా సంఘీభావం | YSRCP MLA Roja visits to narasapuram | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 8 2017 11:31 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

తుందుర్రు మెగా ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించాలన్న డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేపడుతున్న దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రసాదరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement