మహానేతకు జగన్, షర్మిళ ఘన నివాళి | YSRCP Plenary: ys jagan mohan reddy pays floral tributes to ys rajasekhara reddy | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 2 2014 10:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆ మహానేత సమాధికి జననేత జగన్ తో పాటు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement