ఫిరాయింపులపై విజయ సాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు | ysrcp vijayasaireddy moves to private member bill for anti defection law in rajya sabha | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 5 2016 6:46 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

పార్టీ ఫిరాయింపుల నిరోధంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఫిరాయింపులపై చట్టాన్ని కఠినతరం చేసే విధంగా ఆర్టికల్ 361బి సవరించాలని, పార్టీ ఫిరాయించిన సభ్యుడికి ఎలాంటి పదవి రాకుండా చట్టాన్ని సవరించాలని విజయ సాయిరెడ్డి ఆ ప్రయివేట్ బిల్లులో పేర్కొన్నారు. 10వ షెడ్యూల్కు సవరణ ప్రతిపాదిస్తూ విజయసాయిరెడ్డి విజయ సాయిరెడ్డి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement